• Neti Charithra

Breaking.. చిత్తూరు జిల్లా నీటి ప్రవాహంలో మరో మహిళ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు..!


Breaking.. చిత్తూరు జిల్లా

నీటి ప్రవాహంలో మరో మహిళ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు..!



నగిరి: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా నగిరి లో గుర్తుతెలియని

ఓ మహిళ మృతి దేహాన్ని పోలీసులు గుర్తించారు. స్థానికంగా ప్రవహిస్తున్న కుసస్థలి నది ప్రవాహం లో తెలుతున్న మృత దేహాన్ని గుర్తించిన స్థానికులు

పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని నగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ మద్దయ్య చారి పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.