• Neti Charithra

Breaking..చిత్తూరు జిల్లాకు బ్రిటన్ వాసులు..మదనపల్లె లో .. ఉలిక్కిపడ్డ ప్రజలు..!


Breaking..చిత్తూరు జిల్లాకు బ్రిటన్ వాసులు..మదనపల్లె లో

.. ఉలిక్కిపడ్డ ప్రజలు..!



మదనపల్లె: నేటి చరిత్ర


బ్రిటన్ వాసులు చిత్తూరు జిల్లా కు రావడంతో

జిల్లా ప్రజలు ఉలిక్కి పడ్డారు.

చిత్తూరు జిల్లా మదనపల్లె లో కొత్త కరోనా

నెగిటివ్ కేసులు నమోదు కావటం తో ఊపిరి పీల్చుకున్నారు..విశ్వసనీయ సమాచారం..మేరకు..ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బ్రిటన్ లో కొత్త కరోనా కల కలం రేపుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఇటీవల బ్రిటన్ నుంచి చిత్తూరు జిల్లాకు పలువురు వచ్చినట్లు గుర్తించిన ప్రభుత్వం వారికి వైద్య పరీక్షలు నిర్వహించి నట్లు సమాచారం.మదనపల్లె సమీపం లోని ఓ యువకుని కి బ్రిటన్

యువతి తో వివాహం నిశ్చయం కావటం తో పెళ్లి చేసుకునేందుకు వచ్జిన బ్రిటన్ యువతికి వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెకు కొత్త కరోనా నెగిటివ్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ మె తో పాటు మరి కొందరికి

నెగిటివ్ వచ్చినట్లు సమాచారం.

వీరిని అధికారులు క్వారెంటెన్ కేంద్రానికి పంపిన విషయం బయటకు పొక్కడంతో పట్టణ ప్రజలు ఉలిక్కి పడ్డారు.

భయం..లేదు..!

కాగ మదనపల్లె డిప్యూటీ డిఎంహెచ్ ఓ లోక్ వర్ధన్ మీడియాతో మాట్లాడుతూ బ్రిటన్ నుంచి మదనపల్లె కు వచ్చిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించామని వారికి నెగిటివ్ రావటంతో క్వారెంట్ న్ కు పంపామని ప్రజలు భయపడాల్సిన పరిస్థితి లేదని వివరణ ఇచ్చారు.

2,737 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon