- Neti Charithra
Breaking.. చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగు జర్నలిస్ట్.. దారుణ హత్య..!
Breaking.. చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగు జర్నలిస్ట్.. దారుణ హత్య..!
నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతిని థి)
తమిళనాడు హోసూరులో విలగం వార్తాపత్రిక విలేకరి దిన పత్రికలో పనిచేస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం కు చెందిన నాగరాజు (45) ను
తమిళనాడు రాష్ట్రం క్రిష్ణగిరి హోసూర్ సమీపంలో ఆదివారం రాత్రి
దారుణ హత్యకు గురయ్యాడు.
హోసూరు సమీపంలో హనుమంత్ నగర్ ప్రాంతంలో నివాసముంటున్న నాగరాజును అటకాయించిన దుండగులు కత్తులతో నరికి చంపారు.రియల్ ఎస్టేట్ పై వరుసగా
కథనాలు రాశాడు.నాగరాజును చిత్తూరు జిల్లా కుప్పం వాసిగా పోలీసులు గుర్తించారు.అయితే రియల్ ఎస్టేట్ మాఫియా దారుణ హత్య చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి
449 views0 comments