• Neti Charithra

Breaking.. చిత్తూరు జిల్లా కలెక్టర్ తో పాటు ఇద్దరు కలెక్టర్ లను బదిలీ చేసిన ప్రభుత్వం..!


Breaking.. చిత్తూరు జిల్లా కలెక్టర్ తో పాటు ఇద్దరు కలెక్టర్ లను బదిలీ చేసిన ప్రభుత్వం..!



చిత్తూరు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు మేరకు ప్రభుత్వం చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్త తో పాటు గుంటూరు జిల్లా కలెక్టర్ శ్యాముల్ ఆనంద్ కుమార్ ను కూడా బదిలీ చేయగా ఇంచార్జ్ కలెక్టర్ లుగా చిత్తూరు కు జేసీ మార్కండేయులు , గుంటూరు కు జేసీ దినేష్ కుమార్ లను ప్రభుత్వం ఇంచార్జ్ బాధ్యతలు అప్పజెప్పింది.కాగ ఎన్నికల సంఘం ప్రతిపాదించిన కొందరు పోలీస్ అధికారుల బదిలీల పై ప్రతిష్టంభన కొనసాగుతోంది.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్