- Neti Charithra
Breaking.. చిత్తూరు జిల్లా కలెక్టర్ గా హరినరాయన ను కేటాయించిన ఎన్నికల సంఘం..!
Breaking.. చిత్తూరు జిల్లా కలెక్టర్ గా హరినరాయన ను కేటాయించిన ఎన్నికల సంఘం..!
అమరావతి: నేటి చరిత్ర
ఏపీ ప్రభుత్వం రెండు కీలక జిల్లా ల కలెక్టర్ల ను బదిలీ చేస్తూ.. ఆదేశాలు జారీ చేసింది. దింతో
గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్ల విషయంలో వివాదానికి తెరపడింది. వారిని నియమిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు 2021, జనవరి 31వ తేదీ ఆదివారం సాయంత్రం సీఎస్ కు ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు జిల్లా కలెక్టర్ గా బసంత్ కుమార్, చిత్తూరు జిల్లా కలెక్టర్ గా హరి నారాయణనను నియమిస్తూ..ఆదేశాల్లో పేర్కొంది. ప్రభుత్వం తక్షణమే బాధ్యతలు అప్పగించాలని ఎస్ఈసీ సూచించింది.
540 views0 comments