• Neti Charithra

Breaking.. చిత్తూరు చెరువు లో శవమై తేలిన మాజీ ఏఎస్ ఐ సుబ్రమణ్యం ..!


Breaking.. చిత్తూరు చెరువు లో శవమై తేలిన మాజీ ఏఎస్ ఐ సుబ్రమణ్యం ..!




చిత్తూరు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లాలో అదృశ్యం ఆయిన మాజీ

ఏఎస్ ఐ సుబ్రమణ్యం మృత దేహం కట్టమంచి చెరువులో తెలడం కల కలం రేపింది. ఆయన గురువారం వాకింగ్ కోసం

వెళ్లిన సుబ్రమణ్యం ఇంటికి రాలేదు .కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సీఐ యుగంధర్ దర్యాప్తు చేపట్టారు. తాజాగా శుక్రవారం

ఉదయం కట్టమంచి చెరువులో ఏఎస్ ఐ సుబ్రమణ్యం మృతదేహం లభించింది. ఇతను ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ఈయన మృతికి ఇతర కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




425 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon