• Neti Charithra

Breaking.. చిత్తూరు కాణిపాకం ఆలయం లో భారీగా దర్శన టికెట్ల గోల్ మాల్.. ఏసీబీ దాడులు..!


Breaking.. చిత్తూరు కాణిపాకం ఆలయం లో భారీగా దర్శన టికెట్ల గోల్ మాల్..

ఏసీబీ దాడులు..!







చిత్తూరు: నేటి చరిత్ర


దక్షిణాది రాష్ట్రాల్లో అత్యంత ప్రాచుర్యం

కలిగిన చిత్తూరు జిల్లా లోని కాణిపాకం ఆలయం లో ఏసీబీ అధికారులు మొదటి సారి దాడులు చేయడం కల కలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే ..ఎంతో ఆధ్యాత్మిక ప్రాచుర్యం పొందిన కాణిపాకం ఆలయం లో పలు అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు రావటంతో ఏసీబీ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. ముఖ్యం గా వంద

రూపాయల దర్శన టికెట్లు లో భారీగా అవినీతి జరుగుతోందంటు అక్కడి అజ్ఞాత సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. తాజా ఘటనలు తో భక్తులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



నసాగుతున్న సోదాలు

194 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon