• Neti Charithra

Breaking.. చెట్టును ఢీకొన్న ద్విచక్ర వాహనం.. ఇద్దరు మృతి..రెండు కుటుంబాల్లో విషాదం..!


Breaking.. చెట్టును ఢీకొన్న ద్విచక్ర వాహనం.. ఇద్దరు మృతి..రెండు కుటుంబాల్లో విషాదం..!


నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతిని థి)


జన్మదిన వేడుకలు వెళ్లి వస్తు.. ద్విచక్రవాహం బోల్తా పడటం తో ఇద్దరు మృతి చెందిన విషఫ ఘటన వరంగల్ జిల్లా లో గురువారం అర్ధరాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.

వర్ధన్నపేట పట్టణశివారు నీలగిరిస్వామి తండాలో చోటు చేసుకుంది. వర్ధన్నపేటలో స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు హాజరై ద్విచక్రవాహనంపై ముగ్గురు స్నేహితులు రాయపర్తికి వెళ్తున్న క్రమంలో ద్విచక్రవాహనం అదుపు తప్పి చెట్టునుఢీకొంది. ఈ ప్రమాదంలో ఐత శ్రీకాంత్‌(20), శ్రీశాంత్‌(18) ఘటనాస్థలంలోనే మృతి చెందగా, రేవంత్‌ అనే బాలుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. సమచారం అందుకున్న స్థానిక

పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు.