• Neti Charithra

Breaking.. చెట్టును ఢీకొన్న కారు.. ఒకరు మృతి.. నలుగురికి గాయాలు..!


Breaking.. చెట్టును ఢీకొన్న కారు.. ఒకరు మృతి.. నలుగురికి గాయాలు..!




నేటి చరిత్ర: ( ప్రత్యేక ప్రతినిథి)


తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం పెద్దకందాలపాలెం వద్ద కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. శనివారం జరిగిన ఈ

ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. మృతుడు విజయవాడకు చెందిన చింతాబత్తుల ప్రవీణ్‌గా గుర్తించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పి.గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


390 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon