• Neti Charithra

Breaking... "చలో తంబల్లపల్లె" ను భగ్నం చేసిన పోలీసులు..టీడీపీ " కీలక" నేతలు హౌస్ అరెస్ట్..!


Breaking... "చలో తంబల్లపల్లె" ను భగ్నం చేసిన పోలీసులు..టీడీపీ " కీలక" నేతలు హౌస్ అరెస్ట్..!




నేటి చరిత్ర:( మదనపల్లె)



(మాజీ ఎమ్మెల్యే శంకర్ ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు)


చిత్తూరు జిల్లాలో టీడీపీ చేపట్టిన "చలో తంబల్లపల్లె" నిరసన కార్యక్రమాన్ని పోలీసులు శనివారం భగ్నం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని కలికిరి లో ఆయన స్వగృహంలో .....జిల్లా పార్టీ



(మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి ని హౌస్

అరెస్ట్ చేసిన పోలీసులు)


(టీడీపీ జిల్లా అధ్యక్షులు నాని ని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు)


( కడపజిల్లా లక్కిరెడ్డి పల్లి లో శ్రీనివాసులు రెడ్డి ని అరెస్ట్ చేసిన పోలీసులు)

(సురేంద్ర యాదవ్,పర్వీన్ తాజ్ లను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు)


అధ్యక్షులు నాని ని ఆయన స్వగృహం లోను తంబల్లపల్లె మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ ని మదనపల్లె లో ఆయన స్వగృహంలో మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి ని పలమనేరు లో మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ ను ఆయన

స్వగృహంలో టీడీపీ నేత సీడ్స్ మల్లికార్జున నాయుడు ని ఆయన స్వగృహంలో ను

తిరుపతి లో మాజీ తుడా చెర్మన్ నరసింహ యాదవ్ ను ఆయన స్వగృహం లో ను

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పర్వీన్ తాజ్, కురబలకోట మండలపార్టీ అధ్యక్షులు సురేంద్ర యాదవ్ ను ఆయన స్వగృహంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.