- Neti Charithra
Breaking.. ఘోర రోడ్డు ప్రమాదం.. పెద్దతిప్పసముద్రం సమీపం లో ఒకరు మృతి..!
Updated: Nov 20, 2020
Breaking.. ఘోర రోడ్డు ప్రమాదం.. పెద్దతిప్పసముద్రం సమీపం లో ఒకరు మృతి..!
పిటిఎం: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా పిటిఎం మండలం లో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం లో ఒకరు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. పిటిఎం మండలం వరికసువు
పల్లె నుంచి కర్ణాటక రాష్ట్రం బట్లపల్లె కు
ద్విచక్ర వాహనంలో స్వగ్రామం కు వెళుతున్న ఆనంద్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. తీవ్రగాయాలు కు గురైన ఆనంద్ ను మదనపల్లె జిల్లా ఆసుపత్రికి
తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పిటిఎం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
1,460 views0 comments