• Neti Charithra

Breaking.. ఘోర రోడ్డు ప్రమాదం.. చిత్తూరు జిల్లా లో ఇద్దరు మృతి..!

Breaking.. ఘోర రోడ్డు ప్రమాదం.. చిత్తూరు జిల్లా లో ఇద్దరు మృతి..!


Breaking.. ఘోర రోడ్డు ప్రమాదం.. చిత్తూరు జిల్లా లో ఇద్దరు మృతి..!



శ్రీకాళహస్తి: నేటి చరిత్ర



చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నాయుడుపేట వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం లో ఇద్దరు మృతి చెందారు. నాయుడు పేట సమీపం హైవే పై నెలబల్లి క్రాస్ ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొంది. ఈ ప్రమాదం లో నాయుడుపేట నుంచి శ్రీకాళహస్తి వైపు వస్తున్న నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన పవన్ 35 బాలకృష్ణ 28 లు లారీ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు . స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


506 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon