• Neti Charithra

Breaking.. ఘోర ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు..ముగ్గురు మృతి..!


Breaking.. ఘోర ప్రమాదం..

లారీని ఢీకొన్న కారు..ముగ్గురు మృతి..!




అనంతపురం: నేటి చరిత్ర


అనంతపురం జిల్లా లో గురువారం సాయంత్రం

జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందటం తో విషాదం నెలకొంది. ఈ ప్రమాదం లో

మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నలుగురు వ్యక్తులు హైదరాబాద్‌ నుంచి

కారులోఅనంతపురం వైపు వస్తుండగా గార్లదిన్నె సమీపంలో రోడ్డు పక్కన నిలిచి ఉన్న లారీని వెనకవైపు నుంచి ఢీకొట్టారు. దీంతో ముగ్గురు వ్యక్తులు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు వివరాలు సేకరించారు.

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్