• Neti Charithra

Breaking.. ఘోర ప్రమాదం ..ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ.. భార్యా.. భర్తలు మృతి..!


Breaking.. ఘోర ప్రమాదం ..ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ.. భార్యా.. భర్తలు మృతి..!



పక్చిమగోదా వరి: నేటి చరిత్ర


పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెరవలి మండలం అన్నవరప్పాడు జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న భార్య భర్తలు శనివారంఅక్కడికక్కడే మృతిచెందారు. మృతులు తణుకుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించి గుర్తించారు. తణుకు పట్టణంలోని ఇరగవరం కాలనీకి చెందిన భార్యాభర్తలిద్దరూ వాడపల్లి వెంకన్నస్వామిని దర్శించుకోవటానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్