• Neti Charithra

Breaking..గ్రామ , వార్డు వాలంటీర్లు మరో శుభవార్త చెప్పిన జగన్ సర్కార్..!


Breaking..గ్రామ , వార్డు వాలంటీర్లు మరో శుభవార్త చెప్పిన జగన్ సర్కార్..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతినిథి)


ఏపి లో జగన్ సర్కార్ గ్రామ, వార్డు వాలంటీర్లకు మరో శుభవార్త తెలిపింది.

వారి సేవలను మరో ఏడాది పొడిగిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు వాలంటీర్ల

సేవలను మరో ఏడాది కాలం పాటు పొడిగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. 2.6 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్ల సేవలను ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి మరో ఏడాది పాటు

పొడిగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం దీని కోసం మరో 1560 కోట్ల రూపాయల మేర గౌరవ వేతనం కింద చెల్లించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.


832 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon