• Neti Charithra

Breaking.. గిరిజన బాలిక పై..ఆరు మాసాలుగా అత్యాచారం..!


Breaking.. గిరిజన బాలిక పై..ఆరు మాసాలుగా అత్యాచారం..!




నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


నల్గొండ జిల్లా నిడమనూరు మండలం శాఖాపురం గ్రామంలో పొట్టకూటి కోసం వలస వచ్చి మాజీ ఎంపీపీ దగ్గర పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న గిరిజన

బాలికపై అదే గ్రామానికి చెందిన రమేష్ అనే వివాహితుడు గత ఆరు నెలలగా అత్యాచారం చేస్తున్నాడు. విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో నిన్న నిడమనూరు పోలీస్ స్టేషన్లలో బాలిక తల్లి

ఫిర్యాదు చేసింది. గత ఆరు నెలలగా అమ్మాయిని బెదిరించి, అత్యాచారానికి పాల్పడుతున్న సదరు కిరాతకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.