• Neti Charithra

Breaking.. క్షణికావేశం లో.. వివాహిత సజీవ దహనం.. తల్లి లేని చిన్నారి అక్రందన..!


Breaking.. క్షణికావేశం లో.. వివాహిత సజీవ దహనం.. తల్లి లేని చిన్నారి అక్రందన..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)

క్షణికా వేశం తో ఓ వివాహిత సజీవ దహనానికి పాల్పడిన ఘటన విషాదం గా మారింది. పోలీసుల కథనం మేరకు..

హిమాయత్ నగర్ కు చెందిన జ్యోతి, ప్రవీణ్ దంపతులు. కొన్నాళ్లుగా రాజేంద్రనగర్

(తల్లి లేని బిడ్డగా మారిన చిన్నారి)


పరిధిలో ఉంటున్నారు. వీరి దాంపత్యంలో తరచూ కలహాలు జరుగుతున్నాయి. భార్య భర్తల మధ్య వాగ్వాదాలు, తగువులు తీర్చే పెద్ద దిక్కు ఎవరూ అందుబాటులో లేరు. దీంతో విసిగిపోయిన జ్యోతి భర్తతో మళ్లీ గొడవ జరగడంతో భరించలేక పోలీసు స్టేషన్ లో కంప్లయింట్ చేసేందుకు

బయలుదేరింది. భర్త కూడా వెంట రావడంతో.. కిస్మత్ పూర్ బ్రిడ్జిపై మళ్లీ వాగ్వాదం జరిగింది.  జ్యోతి అకస్మాత్తుగా ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. భర్త వెంటనే తేరుకుని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులు ఆస్పత్రిలో పోరాడినా మృత్యువుతో పోరాడలేక జ్యోతి తుదిశ్వాస విడిచింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


506 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon