• Neti Charithra

Breaking.. కాశ్మీర్ సరిహద్దు లో భీకర కాల్పులు..ఇద్దరు ఉగ్రవాదులు మృతి..!


Breaking.. కాశ్మీర్ సరిహద్దు లో భీకర కాల్పులు..ఇద్దరు ఉగ్రవాదులు మృతి..!



నేటి చరిత్ర:( ప్రత్యేక ప్రతిని థి)


జమ్ము కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో శనివారం జరిగిన భీకర కాల్పులలో జరిగిన

ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. దక్షిణ కాశ్మీర్‌లోని

కుల్గాం జిల్లాలోని చింగం ప్రాంతంలో ఉగ్రవాదులు దాగున్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు కార్డాన్‌ సెర్చ్‌ చేపట్టాయి. అదే సమయంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారని, దీంతో ఈ

ఆపరేషన్‌ ఎన్‌కౌంటర్‌గా మారిందని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని అధికార వర్గాలు ప్రకటించాయి.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్