• Neti Charithra

Breaking.. కోళ్ల బైలు పంచాయతీలో ఆగిన కౌంటింగ్..మదనపల్లె లో ఉద్రిక్తత..!


Breaking.. కోళ్ల బైలు పంచాయతీలో ఆగిన కౌంటింగ్..మదనపల్లె లో ఉద్రిక్తత..!



మదనపల్లె: నేటి చరిత్ర



చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం కోళ్ళ బైలు గ్రామ పంచాయతీ ఎన్నికలు వద్ద శనివారం సాయంత్రం ఉద్రిక్తత చోటు

చేసుకుంది. కోళ్ల బైలు లో పోలింగ్ అనంతరం కౌంటింగ్ కోసం రెండు కిలో

మీటర్ల దూరం లోని ఓ గ్రామానికి బ్యాలెట్ బాక్స్ లు అధికారులు తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. మదనపల్లె డిఎస్పీ రవి మనోహర చారి ఘటన స్థలానికి చేరుకొని గ్రామస్తులను సర్ది చెప్పటం తో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

904 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon