- Neti Charithra
Breaking.. కూలిన యుద్ధ విమానం ..పైలట్ మృతి..!
Breaking.. కూలిన యుద్ధ విమానం ..పైలట్ మృతి..!
నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)
శిక్షణ విమానం కులడం తో
ఉత్తరప్రదేశ్లో విషాదం చోటుచేసుకుంది.
సోమవారం ఓ శిక్షణ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్ దుర్మరణం పాలయ్యాడు. కాగా, మరో
ఇద్దరు ఫైలట్లు క్షేమంగా బయటపడగా, మరొకరి ఆచూకీ గల్లంతైంది. అజమ్గఢ్ జిల్లాలోని కుశ్వాపురవా గ్రామానికి సమీపంలో ట్రాయిన్ విమానం అకస్మాత్తుగా సోమవారం ఉదయం కూలిపోయింది. దీంతో అది పూర్తిగా ధ్వంసమయ్యిందని అధికారులు తెలిపారు. ప్రమాద
సమయంలో నలుగురు ఫైలట్లు ఉన్నారని అధికారులు తెలిపారు. దురదృష్టవశాత్తు ఒకరు మరణించగా, మరో ఇద్దరు ప్యారాచుట్ సహాయంతో కిందికి దిగారని పోలీసులు చెప్పారు. మరొకరి జాడ తెలియడం లేదని వెల్లడించారు.
348 views0 comments