• Neti Charithra

Breaking.. కీలక నేత తనయుడు.. ఆత్మహత్యాయత్నం.. టీడీపీ లో కలకలం..!


Breaking.. కీలక నేత తనయుడు.. ఆత్మహత్యాయత్నం.. టీడీపీ లో కలకలం..!


విజయవాడ: నేటి చరిత్ర



టిడిపి సీనియర్ నాయకుడు , ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు కుమారుడు రాంజీ ఆత్మహత్యయత్నంకు పాల్పడటం కలకలం రేపింది. ఏం జరిగిందో..ఏమో కాని..బుధవారం రాత్రి రాంజీ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు ప్ర యత్నించారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆయనను గమనించిన కుటుంబ సభ్యులు

హుటాహుటిన విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రాంజీ ఆంధ్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఆట.అహత్యాయత్నానికి కారణాలు తెలియాల్సింది.

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్