- Neti Charithra
Breaking.. కారును ఢీకొన్న ట్రిప్పర్ లారీ..ఘోర ప్రమాదం లో ఐదుగురు మృతి..!
Breaking.. కారును ఢీకొన్న ట్రిప్పర్
లారీ..ఘోర ప్రమాదం లో ఐదుగురు మృతి..!
నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతిని థి)
హైదరాబాదు నగరంలో పెను
విషాదం జరిగింది.ఆదివారం ఉదయం గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ లారీ ఓ కారును వేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా, ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో మరొకరు
మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీస్తున్నారు. మృత దేహాలను స్వాధీనం చెసుకున్న పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద స్థలం లో మృతదేహాలు చెల్లా చెదురుగా పడ్డాయి. ఈ మార్గం లో ట్రాఫిక్ స్తంభించింది.
320 views0 comments