• Neti Charithra

Breaking.. కారును ఢీ కొన్న ఆయిల్ ట్యాంకర్.. నటి ఖుష్బూ కు తృటిలో తప్పిన పెనుప్రమాదం..!


Breaking.. కారును ఢీ కొన్న

ఆయిల్ ట్యాంకర్.. నటి ఖుష్బూ కు తృటిలో తప్పిన పెనుప్రమాదం..!


నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


చెన్నై లోప్రముఖ సినీ నటి, బిజెపి నాయకురాలు ఖుష్బూకు పెను ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం ఆమె ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న

ట్యాంకర్‌ ఢీకొీట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులోని ఎయిర్‌బెలూన్స్‌ తెరుచుకోవడంతో ఆమె సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విషయం

గురించి తెలుపుతూ ఖుష్బూ స్వయంగా ఓ ట్వీట్‌ చేశారు. 'కడలూరు వెళ్తుండగా మార్గమధ్యంలో మెల్మర్వతూర్‌ వద్ద మేం ప్రయాణిస్తున్న కారుని ట్యాంకర్‌ ఢీకొీట్టింది. అయితే ఎయిర్‌ బెలూన్స్‌ తెరుచుకోవడం వల్ల సురక్షితంగా బయటపడ్డాం అని ఆమె పేర్కొన్నారు.


269 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon