• Neti Charithra

Breaking.. కురబలకోట లో విద్యుతా ఘాతం.. బీహార్ యువకుడు మృతి..!


Breaking.. కురబలకోట లో విద్యుతా ఘాతం.. బీహార్ యువకుడు మృతి..!




కురబలకోట: నేటి చరిత్ర





చిత్తూరు జిల్లా కురబలకోట మండలం లో బీహార్ కు చెందిన ఓ యువకుడు విద్యుతా ఘాతం కు గురై మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. జంగాల వారిపల్లె లో ఎరువులు తయారు చేస్తున్న బీహార్ కు

చెందిన యువకుడి విద్యుత్ మోటార్ వద్ద విద్యుతా ఘాతం కు కు గురికాగా అతన్ని మదనపల్లె జిల్లా ఆసుపత్రి కి తరలించగా చికిత్సలు పొందుతూ మృతి చెందాడు. ముదివేడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


459 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon