- Neti Charithra
Breaking... కురబలకోట లో అస్తి పంజరం..కల కలం..!
Breaking... కురబలకోట లో అస్తి పంజరం..కల కలం..!
కురబలకోట: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా కురబలకోట మండలం గురికివారి పల్లె లో అదృశ్యం ఆయిన ఓ వృద్ధుడు ఆస్తి పంజరాన్ని పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే నెలరోజుల క్రితం గురికి వారిపల్లె కు చెందిన గంగులరెడ్డి అదృశ్యం కావటంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు... పోలీసులు కేసు నమోదు చేశారు. కాగ శనివారం గంగులరెడ్డి అస్తి పంజరాన్ని అదే గ్రామ శివారు లో ని పొలాల పరిసరాల్లో పశు కాపరులు పోలీసులు దృష్టికి తెచ్చారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.
675 views0 comments