- Neti Charithra
Breaking.. కురబలకోట రైల్వేస్టేషన్ ..సమీపంలో ఘోరం ..రైలు ఢీకొనడంతో శరీరం ఛిద్రం..!
Breaking.. కురబలకోట రైల్వేస్టేషన్ ..సమీపంలో ఘోరం ..రైలు ఢీకొనడంతో శరీరం ఛిద్రం..!
కురబలకోట: నేటి చరిత్ర
( రైలు పట్టాలు పై ఛిద్రమై పడివున్న మృత దేహం)
చిత్తూరు జిల్లా కురబలకోట రైల్వేస్టేషన్ సమీపం లో రైల్వే పట్టాలు పై ఓ వ్యక్తి మృత దేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు.
గుర్తుతెలియని వ్యక్తి రైలు కిందపడి మృతి చెందా డా.. లేక ఎవరైనా చంపి అతన్ని రైలు పట్టాలపై వేశారా.. అన్న విషయం
పోలీసులు విచారణలో తెలాల్సివుంది.
ఈ ఘటన కలకలం రేపింది.
కాగ కురబలకోట- సిటీఎం రైల్వే స్టేషన్ ల మధ్య పట్టాలపై పడివున్న మృతి దేహాన్ని రైలు ఢీ కొనడం తో శరీరం చెల్లాచెదురైంది.అనంతపురం జిల్లా కదిరి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
1,207 views0 comments