- Neti Charithra
Breaking.. కురబలకోట టీడీపీ కన్వీనర్ పై గుర్తుతెలియని దుండగులు దాడికి యత్నం...!
Breaking.. కురబలకోట టీడీపీ కన్వీనర్ పై గుర్తుతెలియని దుండగులు దాడికి యత్నం...!
కురబలకోట: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా కురబలకోట మండల టిడిపి కన్వీనర్ సురేంద్ర యాదవ్ పై కొందరు దుండగులు దాడికి విఫలయత్నం చేయడం తో ముదివేడుపోలీసులకు ఫిర్యాదు చేశారు.బాధితుని కథనం మేరకు..
టీడీపీ కన్వీనర్ సురేంద్ర యాదవ్ కుటుంబ సభ్యులు తో కలిసి అంగళ్ళు నుంచి
కారులో స్వగ్రామానికి వెళుతుండగా గురువారం జంగావారి పల్లి క్రాస్ సమీపం లో కొందరు, రైల్వే గేటు సమీపంలో కొందరు కర్రెలతో దాడికి విఫలయత్నం చేసారని ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
.
దర్యాప్తు చేసమీడియాకు వివరించారు.
790 views0 comments