• Neti Charithra

Breaking... కుప్పం పోలీసుల వైఖరిని నిరసిస్తూ..తల్లీ.. కూతుళ్ళ ఆత్మహత్యాయత్నం..!


Breaking... కుప్పం పోలీసుల వైఖరిని నిరసిస్తూ..తల్లీ.. కూతుళ్ళ ఆత్మహత్యాయత్నం..!



కుప్పం: నేటి చరిత్ర



చిత్తూరు జిల్లా కుప్పం పోలీసుల వైఖరిని నిరసిస్తూ తల్లీ.. కూతురు ఆత్మహత్యా యత్నానికి పాల్పడటం కలకలం రేపింది. కుప్పం మండలం కనమపల్లి కి చెందిన ఓ కళాశాల విద్యార్థిని నాలుగు రోజుల క్రితం అదృశ్యం అయ్యింది. ఈ విషయం పై

కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోక పోవడంతో తల్లీ తో పాటు చిన్న కుమార్తె ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో వారిద్దరిని కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్