- Neti Charithra
Breaking.. కేంద్ర మాజీ మంత్రి నటుడు చిరంజీవి కి కరోనా పాజిటివ్..!
Breaking.. కేంద్ర మాజీ మంత్రి నటుడు చిరంజీవి కి కరోనా పాజిటివ్..!
నేటి చరిత్ర:( ప్రత్యేక ప్రతిని థి)
కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి కరోనా బారినపడ్డారు. ఆచార్య సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు కోవిడ్ పరీక్ష చేయించుకోగా ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆయన స్వయంగా ఆయనే ట్విటర్ వేదికగా తెలిపారు.
‘ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని, కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను. గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను.
725 views0 comments