• Neti Charithra

Breaking.. కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ గుండె పోటు తో మృతి..!


Breaking.. కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ గుండె పోటు తో మృతి..!న్యూఢిల్లీ : నేటి చరిత్రమాజీ కేంద్ర మంత్రి జస్వంత్‌ సింగ్‌(82) ఆదివారం మరణించారు. తొమ్మిదిసార్లు పార్లమెంట్‌ సభ్యులుగా గెలిచిన ఆయన

వాజ్‌పేయి హయాంలో విదేశాంగ వ్యవహారాల శాఖ, రవాణా శాఖ, రక్షణ శాఖల మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆరు పుస్తకాలను

రచించారు. ఆయన మృతిపట్ల ప్రధాని మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌లు సంతాపం వ్యక్తం చేశారు.