- Neti Charithra
Breaking.. కోడి పందేలు కేంద్రం పై దాడులు.. ఐదుగురిని అరెస్ట్ చేసిన ముదివేడు పోలీసులు..!
Breaking.. కోడి పందేలు కేంద్రం పై దాడులు..
ఐదుగురిని అరెస్ట్ చేసిన ముదివేడు పోలీసులు..!
నేటి చరిత్ర: కురబలకోట
చిత్తూరు జిల్లా కురబలకోట మండలం లో
కోడి పందేలు కేంద్రం పై ముదివేడు పోలీసులు శనివారం దాడులు చేశారు.అడవిపల్లి సమీపాన కోడిపందెలు ఆడుతున్న సమాచారం అందుకున్న ఎస్ ఐ సుకుమార్ సిబ్బంది తో కలిసి చేసిన దాడుల్లో
ఆటగాళ్లు ఐదు మంది అరెస్ట్ చేసి
వారిదగ్గర నుండి 5400 రూపాయలు నగదు మరియు రెండు కోళ్లు ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ ఐ సుకుమార్ మాట్లాడుతూ మండలం లో ఇలాంటి వి మళ్ళీ జూదం పునరావృతం జరిగితే కేసులు పెట్టి జైలు కు పంపుతామని హెచ్చరించారు.
264 views0 comments