• Neti Charithra

Breaking.. కోడి పందేలు కేంద్రం పై దాడులు.. ఐదుగురిని అరెస్ట్ చేసిన బి కొత్తకోట పోలీసులు..!


Breaking.. కోడి పందేలు కేంద్రం పై దాడులు.. ఐదుగురిని అరెస్ట్ చేసిన బి కొత్తకోట పోలీసులు..!



బి కొత్తకోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా బి కొత్తకోట పోలీసులు ఆదివారం జరిపిన దాడుల్లో కోడి పందేలు ఆడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్ ఐ సునీల్ కుమార్ పేర్కొన్నారు. మండలానికి చెందిన తుమ్మనంగుట్ట సమీపం లోని గుడిసి వారి పల్లె వద్ద కోడి పందేలు ఆడుతున్న సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు దాడి చేసి నిందితులు రెడ్డెప్ప, మహాదేవరెడ్డి, నరసింహులు, రామచంద్రా,సాయి కుమార్ లను అదుపులోకి తీసుకొని వారి నుండి రూ.6,080లు నగదు తో పాటు రెండు పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ ఐ సునీల్ కుమార్ మీడియా తో మాట్లాడుతూ కోడి పందేలు ఆడుతున్న.. ఎవరైనా నిర్వహిస్తున్న.. పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్