• Neti Charithra

Breaking.. కోటి రూపాయలు లంచం కేసులో మరో వ్యక్తి ఆత్మహత్య..!


Breaking.. కోటి రూపాయలు లంచం కేసులో మరో వ్యక్తి ఆత్మహత్య..!




నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతిని థి)


(ఆత్మహత్య కు పాల్పడ్డ ధర్మ రెడ్డి)



తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కేసులో మరో నిందితుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది.కుషాయిగూడలో చెట్టుకు ఉరేసుకుని నిందితుడు కందాడి ధర్మారెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

రూ.1.10 కోట్ల లంచం కేసులో తహసీల్దార్ నాగరాజుతో పాటు ధర్మారెడ్డి కూడా జైలుకు వెళ్లారు. ఇటీవలే జైలు నుంచి బెయిల్‌పై ధర్మారెడ్డి విడుదలయ్యారు. కుషాయిగూడలోని వాసవి శివనగర్‌ కాలనీలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కాగా.. ధర్మారెడ్డి ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.


285 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon