- Neti Charithra
Breaking.. కుటుంబ కలహాల తో తల్లి..బిడ్డ ఆత్మహత్య.. చిత్తూరు జిల్లా లో ఘోరం..!
Breaking.. కుటుంబ కలహాల తో తల్లి..బిడ్డ ఆత్మహత్య.. చిత్తూరు జిల్లా లో ఘోరం..!
ఎర్రవారిపాలెం: నేటి చరిత్ర
(ఆత్మహత్యకు పాల్పడ్డ తల్లి, బిడ్డ)
చిత్తూరు జిల్లా ఎర్రవారిపాలెం మండలం నెరబైలు లో కుటుంబ కలహాలు నేపథ్యంలో తల్లీ, కుమార్తెలు బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడటం విషాదాన్ని
నింపింది. స్థానికుల కథనం మేరకు..
ఎర్ర వారి పాలెం మండలం, నెరబైలు పంచాయితీ, ఊట బావులు పల్లె లో కాపురం ఉండు సురేష్ అతని భార్య కృష్ణవేణి పై అనుమానముతో రోజు
వేధించేవాడు. కృష్ణవేణి జీవితంపై విరక్తి చెంది రెండు సంవత్సరాల వయస్సు గల హర్షితా ను తీసుకొనిపోయి గ్రామ శివారు లోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నది . ఈ ఘటనతో గ్రామం లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
323 views0 comments