• Neti Charithra

Breaking... కరోనా తో వైసీపీ నేత మృతి.. పార్టీ శ్రేణుల్లో విషాదం..!


Breaking... కరోనా తో వైసీపీ నేత మృతి.. పార్టీ శ్రేణుల్లో విషాదం..!



నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతిని థి)


తూర్పు గోదావరి జిల్లా వైసీపీ లో విషాదం నెలకొంది.కాకినాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఫ్రూటీ కుమార్, కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇటీవల

కరోనా పాజిటివ్ నిర్ధారణ కావటంతో

విశాఖ లోఆయన చికిత్సలు పొందు

తూపరిస్థితి విషమించి, పలు అవయవాలు దెబ్బతినడంతో, ఆయన కన్నుమూశారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

ఇటీవలే ఫ్రూటీ కుమార్ భార్య చంద్రకళా దీప్తికి ఫోన్ చేసిన పార్టీ అధినేత

వైఎస్ జగన్, ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఫ్రూటీ కుమార్ మరణంతో కాకినాడ వైసీపీ నేతల్లో విషాదం నెలకొంది