- Neti Charithra
Breaking.. కరోనా తో రాజ్యసభ సభ్యుడు మృతి.. కాంగ్రెస్ లో విషాదం..!
Breaking.. కరోనా తో రాజ్యసభ సభ్యుడు మృతి.. కాంగ్రెస్ లో విషాదం..!
నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతిని థి)
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్(71) కరోనాతో తో మృతి చెందడం తో కాంగ్రెస్ పార్టీ లో విషాదం చోటు చేసుకుంది. వైద్య చికిత్స పొందుతూ గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో
తుదిశ్వాస విడిచారు. బుధవారం తెల్లవారుజామన అహ్మద్ పటేల్ మరణించారని ఆయన తనయుడు ఫైసల్ పటేల్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. అహ్మద్ పటేల్‌కు నెల రోజులు క్రితం కరోనా సోకింది. గత కొద్దిరోజులుగా శరీరంలోని
పలు అవయవాలు సరిగా పని చేయకపోవడం తో ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ నెల 15 నుంచి ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు ట్వీట్లో పేర్కొన్నారు.
228 views0 comments