• Neti Charithra

Breaking.. కరోనా తో మాజీ ముఖ్యమంత్రి కన్ను మూత.. అభిమానుల్లో విషాదం..!


Breaking.. కరోనా తో మాజీ ముఖ్యమంత్రి కన్ను మూత.. అభిమానుల్లో విషాదం..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)



కరోనా మహమ్మారి కి గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్(92) గురువారం తుదిశ్వాస విడిచారు. గత నెల ఆయనకు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ కావడం గమనార్హం. ఈ రోజు ఉదయం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

కలగడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. సెప్టెంబర్‌లో పటేల్ సహాయకులు ఒకరు కరోనా బారిన పడగా, ఆయనకు కూడా నిర్ధారణ పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. 


715 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon