- Neti Charithra
Breaking.. కరోనా తో కేంద్ర సహాయ మంత్రి సురేష్ అంగడి కన్ను మూత..!
Breaking.. కరోనా తో కేంద్ర సహాయ మంత్రి సురేష్ అంగడి కన్ను మూత..!
నేటి చరిత్ర:( ప్రత్యేక ప్రతిని థి)
కరోనా మహమ్మారి కి కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి కన్నుమూశారు. ఆయన వయసు 65 ఏళ్లు. కరోనా మహమ్మారి బారిన పడిన ఆయన ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ
బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈనెల 11న కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్య పరిస్థితి విషమించి
మరణించారు. ఈయనకర్ణాటకలోని బెలగావి లోక్‌సభ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2004 నుంచి నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.
179 views0 comments