• Neti Charithra

Breaking.. కరోనా తో ఒకరు మృతి.. కురబలకోట లో విషాదం.. !


Breaking.. కరోనా తో ఒకరు మృతి..

కురబలకోట లో విషాదం.. !




కురబలకోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా కురబలకోట మండలం పెద్దపల్లి పంచాయతీ, ఏరుకుల పల్లెకు చెందిన యువకుడు గత కొన్ని సంవత్సరాలుగా బెంగళూరులో ఫార్మసీ లో పని చేస్తున్నాడు. గత కొద్దీ రోజులుగా జ్వరం వస్తుండగా మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి లో కరోనా పరీక్ష చేయించగా

పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వైద్యం కోసం

అతన్ని తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ కి తీసుకెళ్లగా అక్కడ వైద్యులు పరీక్షించి పరిస్థితి విషమించడం తో మెరుగైన వైద్యం కోసం తిరుపతి నుండి చెన్నై తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు