- Neti Charithra
Breaking..కరోనా కాటుకు.. కేంద్ర మంత్రి కన్నుమూత.. విషాదం లో అభిమానులు..!
Breaking.. కరోనా కాటుకు.. కేంద్ర మంత్రి కన్నుమూత.. విషాదం లోఅభిమానులు..!
నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)
కేంద్రమంత్రి, లోక్‌జనశక్తి పార్టీ (ఎల్జేపీ) అధినేత సీనియర్ నాయకుడు రాం విలాస్ పాశ్వాస్ (74) కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యం పాలైన ఆయనకు ఢిల్లీలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఈ క్రమంలోనే గురువారం ఆయన ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ తన తండ్రి చనిపోయినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. పాశ్వాన్ హఠాత్మరణంపై పార్టీ నేతలు
తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన మృతిచెందడం ఎల్జేపీకి తీరని లోటుగా నేతలు భావిస్తున్నారు. ఆయన మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
414 views0 comments