- Neti Charithra
Breaking.. కర్ణాటక సరిహద్దులు దాటుతున్న రేషన్ బియ్యం లారీని పట్టుకున్న పోలీసులు..!
Breaking.. కర్ణాటక సరిహద్దులు దాటుతున్న రేషన్ బియ్యం లారీని పట్టుకున్న పోలీసులు..!
అనంతపురం: నేటి చరిత్ర
అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి బెంగళూరుకు లారీలోతరలిస్తున్న చౌకబియ్యాన్ని పోలీసులు సీజ్ చేశారు.
స్థానికఎస్ఐ రమేష్‌బాబు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ధర్మవరానికి చెందిన రాజశేఖర్ చుట్టుపక్కల గ్రామాల్లో తక్కువ ధరకు చౌక బియ్యాన్ని కొనుగోలు చేసి బెంగళూరుకు తరలిస్తున్నాడని తెలిపారు. చెన్నేకొత్తపల్లి సమీపంలో వాహన తనిఖీలు చేపట్టగా చౌక బియ్యాన్ని గుర్తించి ఠాణాకు తరలించామన్నారు. మొత్తం 11.5 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
367 views0 comments