• Neti Charithra

Breaking.. కన్న కొడుకులను..దారుణంగా హత్య చేసిన.. కసాయి తండ్రి..!


Breaking.. కన్న కొడుకులను..దారుణంగా హత్య చేసిన.. కసాయి తండ్రి..!అనంతపురం: నేటి చరిత్ర


కన్న తండ్రే.. కాలయముడైన ఘటన

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం బోయలపల్లెలో చోటుచేసుకుంది.

మతి స్థిమితం లేని తండ్రి తన ఇద్దరు కుమారులను చంపి పాతిపెట్టాడు. 

పోలీసుల కథనం మేరకు..

బోయలపల్లి గ్రామానికి చెందిన రవి, రాధమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. బుధవారం రాత్రి రవి తన ఇద్దరు కుమారులు సుదీప్‌ (5), సుధీర్‌(7)లను ఇంట్లోనే నిద్రపోతున్న సమయంలో గొంతు

నులిమి హతమార్చాడు. అనంతరం రెండు మృతదేహాలను ఈడ్చుకెళ్లి గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టాడు.