- Neti Charithra
Breaking.. కడప జిల్లా లో వైసీపీ ఎమ్మెల్యే పై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు..!
Breaking.. కడప జిల్లా లో వైసీపీ ఎమ్మెల్యే పై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు..!
ప్రొద్దుటూరు: నేటి చరిత్ర
(వైసీపీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి)
కడపజిల్లా లో హైడ్రామాల నేపథ్యంలో ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే పై హత్య కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసు అధికారులు ప్రకటించారు. ప్రొద్దుటూరులో హత్యకు గురైన సుబయ్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే.
ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, బంగారు రెడ్డితో పాటు మున్సిపల్ కమిషనర్ రాధ పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చాలని లోకేశ్‌తో సహా తెదేపా నేతలు రోడ్డుపై బైఠాయించి డిమాండ్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు పేర్లు చేరుస్తామని డిఎస్పీ ప్రకటించారు.
సుబ్బయ్య భార్య అపరాజిత నుంచి సెక్షన్ 161 ప్రకారం వాంగ్మూలం నమోదు చేశారు. ఆమె ఇచ్చిన వాంగ్మూలాన్ని కోర్టుకు సమర్పించనున్నారు.
266 views0 comments