• Neti Charithra

Breaking.. కడప జిల్లా కస్తూరిబా పాఠశాల లో ఉపాధ్యాయులతో పాటు 12 మందికి కరోనా పాజిటివ్..!


Breaking.. కడప జిల్లా కస్తూరిబా పాఠశాల లో ఉపాధ్యాయులతో పాటు 12 మందికి కరోనా పాజిటివ్..!



కడప: నేటి చరిత్ర


సీఎం సొంత జిల్లా కడప లో కరోనా.. కల కలం

రేపింది.వివరాలు ఇలా ఉన్నాయి.

కడప జిల్లా పెనగలూరు కస్తూర్బా గాంధీ పాఠశాలలలో 12 కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం పాఠశాలలో నిర్వహించిన కరోనా పరీక్షల్లో ముగ్గురు విద్యార్థినులకు కొవిడ్‌ నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన పాఠశాల అధికారుల అక్కడ విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఇతర సిబ్బంది 75 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో మరో 9 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. పాజిటివ్‌ వచ్చిన వారిలో 10 మంది విద్యార్థినులు, ఒక వంట మనిషి, ఒక ఉపాధ్యాయురాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్