• Neti Charithra

Breaking.. ఓ హిజ్రా ను సజీవదహనం చేసిన దుండగులు..!


Breaking.. ఓ హిజ్రా ను సజీవదహనం చేసిన దుండగులు..!


అనంతపురం: నేటి చరిత్ర


ఓ హిజ్రాను దుండగులు సజీవ దహనం చేయడం అనంతపురం జిల్లాలో కలకలం రేపింది. ఓ హిజ్రాపై గుర్తు తెలియని దుండగులు డీజిల్‌ పోసి నిప్పంటించారు. దీంతో ఆ హిజ్రా మృతిచెందింది. హిందూపురం మున్సిపల్‌ పరిధిలోని కొట్నూరు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు పరిగి మండలానికి చెందిన నరసింహ మూర్తిగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్