• Neti Charithra

Breaking.. ఓకే వేదికపైకి రానున్న.. జగన్..కేసీఆర్.. చంద్రబాబు లు..!



Breaking.. ఓకే వేదికపైకి రానున్న.. జగన్..కేసీఆర్.. చంద్రబాబు లు..!


ఢిల్లీ: నేటి చరిత్ర


కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తో తెలుగు రాష్ట్రాల సీఎం లు జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్, చంద్రబాబు నాయుడు ఓకే వేదికపై సమావేశం అవడమే కాక అందరూ ఒకే నిర్ణయం తీసుకోనున్నారు.

వివరాలు ఇలా ఉన్నాయి.

వచ్చే ఏడాది జరగబోయే 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 259 మంది ప్రముఖులతో ఉన్నత స్థాయి జాతీయ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే , కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ నేత సోనియాగాంధీ లతో పాటు అన్ని రంగాలకు పలువురి కి ఈ కమిటీ లో అవకాశం కల్పిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్