• Neti Charithra

Breaking... ఒంగోలులో భూకంపం... భయంతో పరుగులు పెట్టిన .. జనం..!


Breaking... ఒంగోలులో భూకంపం... భయంతో పరుగులు పెట్టిన .. జనం..!ప్రకాశం: నేటి చరిత్ర


ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో అర్ధరాత్రి భూకంపం కల కలం రేపింది.ఒక్కసారిగా

మంగమూరు రోడ్డు, గాంధీ రోడ్డు, కర్నూల్ రోడ్డు ప్రాంతాల్లో అర్ధరాత్రి 12.30 సమయంలో స్వల్పంగా భూమి

కంపించింది. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. శనివారం ఉదయం ఆ ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు. ఈ ఘటన తో పలు నివాస గృహాల్లో వస్తువులు చెల్లా చెదురు అయ్యాయి.