• Neti Charithra

Breaking.. ఏం జరిగిందో..ఏమో.. భార్య..భర్త ఆత్మహత్య.. చిత్తూరు జిల్లా లో విషాదం..!


Breaking.. ఏం జరిగిందో..ఏమో..

భార్య..భర్త ఆత్మహత్య.. చిత్తూరు జిల్లా లో విషాదం..!




బంగారు పాళ్యం: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా లో విషాదం చోటుచేసుకుంది. బంగారు పాళ్యం లో ఇద్దరు దంపతులు ఆత్మ హత్య చేసుకున్న ఘటన కల కలం రేపింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

బంగారుపాళ్యం మండల కేంద్రంలోని మేదర వీధి లో నివాసమున్న వృద్ధ దంపతులు

మంగళవారం ఇంట్లో ఉరివేసుకొని

అపస్మారక స్థితి లో ఉండగా సమీప కుటుంబాల వారు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలాన్ని స్థానిక పోలీసులు పరిశీలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. ఈ దంపతులు బయటి ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు.