• Neti Charithra

Breaking... ఏం.. జరిగిందో.. ఏమో.. ఒకే కుటుంబం లో ముగ్గురు ఆత్మహత్య తో పెను విషాదం..!


Breaking... ఏం.. జరిగిందో.. ఏమో.. ఒకే

కుటుంబం లో ముగ్గురు ఆత్మహత్య తో పెను విషాదం..!



అనంతపురం: నేటి చరిత్ర


ఏం.. జరిగిందో.. ఏమో.. ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడటం మంగళవారం అనంతపురం జిల్లా లో పెను విషాదాన్ని నింపింది. ఇందుకు సంబంధించి న వివరాలు ఇలా ఉన్నాయి. గార్లదిన్నె మండలం ఎర్రగుంట్ల గ్రామం లో ఒకే కుటుంబంలోని ముగ్గురు

ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషగుళికలు తిని రామకృష్ణ(43), అతని భార్య రాజేశ్వరి (38), దేవేంద్ర(14) ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు పోలీసులు విచారణ లో తెలియాల్సి ఉంది.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్