• Neti Charithra

Breaking.. ఏలూరు బాధితులను పరా మర్శించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి..!


Breaking.. ఏలూరు బాధితులను పరా మర్శించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి..!

ఏలూరు: నేటి చరిత్ర


సీఎం జగన్ మోహన్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చేరుకున్నారు. సోమవారం ఉదయం హెలీప్యాడ్‌ నుంచి నేరుగా ఏలూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకున్న సీఎం అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. బాధితులకు నిరంతర పర్యవేక్షణలో వైద్యులు మెరుగైన చికిత్సలు అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు.

సీఎం జగన్‌ వెంట మంత్రి పేర్ని నాని, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు.  బాధితుల పరామర్శ అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశానికి అధికారులు సన్నాహాలు చేశారు.